ప్రయత్నిస్తే వేడి వస్తువునైనా తాకొచ్చు
కష్టపడితే మండుటెండలో సైతం నడవొచ్చు
కాని గుండెల్లో మంటలు ఆర్పేదెలా?
కష్టపడితే మండుటెండలో సైతం నడవొచ్చు
కాని గుండెల్లో మంటలు ఆర్పేదెలా?
బలం పెడితే బండలు మోయొచ్చు
వెన్ను వంచితే బరువులు మోయొచ్చు
కానీ మనసులో బరువుని మోసేదెలా?
కాళ్లు తడవకుండా నది దాటొచ్చు
ఒళ్లు తడవకుండా వర్షంలో నడవొచ్చు
కానీ కళ్లు తడవకుండా జీవితం గడిచేదెలా ?
కాలం మారినా గాయమెందుకు మానదో
మనిషికి వయసొచ్చినా మరుపెందుకు రాదో
వెన్ను వంచితే బరువులు మోయొచ్చు
కానీ మనసులో బరువుని మోసేదెలా?
కాళ్లు తడవకుండా నది దాటొచ్చు
ఒళ్లు తడవకుండా వర్షంలో నడవొచ్చు
కానీ కళ్లు తడవకుండా జీవితం గడిచేదెలా ?
కాలం మారినా గాయమెందుకు మానదో
మనిషికి వయసొచ్చినా మరుపెందుకు రాదో
Comments
Post a Comment