ఏమని చెప్పను?
ఇంత భావం అయితే మాట్టల్లో చెప్పొచ్చు
అంత అనుభూతి ఎలా చెప్పను?
కొంత ఆనందం అయితే ఎలాగైనా చెప్పొచ్చు
అంత పరవశం ఎలా చెప్పను?
నీ నిలకడ ఉక్కిరిబిక్కిరి అవుతున్న మనసుకి ప్రశాంతం
నీ సహచర్యం నిద్రపోతున్న మనసుకి చలనం
నీ స్నేహం ఒంటరి మనసుకి కోరని వరం
నీ నుంచి కొన్ని రోజులైనా కొన్ని అడుగులైనా అది నేను భరించలేని దూరం,భారం

Comments
Post a Comment