ఒక్క నిమిషం వర్షం నదులు ముంచినట్టు
ఒక్క చిన్న పువ్వు గది మొత్తం సుగంధాలు నింపినట్టు
ఒక్క నవ్వు బాధలన్నీ పోగొట్టినట్టు
ఒక్క అడుగు గమ్యాన్ని చేర్చినట్టు
కొన్ని క్షణాల నీ పరిచయం
కొన్ని రోజుల నీ జ్ఞాపకం
అలవాటులా..
వ్యసనంలా...
నాకే నేను దూరమయ్యి
నాలో నువ్వు భాగమయ్యి
నా జీవితాన్ని నింపేస్తున్నవి
నా ఆలోచనలని ముంచేస్తున్నవి
ఒక్క చిన్న పువ్వు గది మొత్తం సుగంధాలు నింపినట్టు
ఒక్క నవ్వు బాధలన్నీ పోగొట్టినట్టు
ఒక్క అడుగు గమ్యాన్ని చేర్చినట్టు
కొన్ని క్షణాల నీ పరిచయం
కొన్ని రోజుల నీ జ్ఞాపకం
అలవాటులా..
వ్యసనంలా...
నాకే నేను దూరమయ్యి
నాలో నువ్వు భాగమయ్యి
నా జీవితాన్ని నింపేస్తున్నవి
నా ఆలోచనలని ముంచేస్తున్నవి
Comments
Post a Comment