చాలా మందికి నేను ఒక ఆకారం మాత్రమే
చాలా మందికి నేను ఒక బ్యాంకు బ్యాలెన్సు మాత్రమే
చాలా మందికి నేను ఒక ఉద్యోగం మాత్రమే
చాలా మందికి నేను ఒక హోదా మాత్రమే
ఇటువంటి
సంకుచిత ప్రపంచంలో
గందరగోళ వ్యవస్థలో
అర్థం లేని హడావిడిలో
కళ్ళను దాటి కన్నీళ్ళను
మాటను దాటి మనసును
చూడగలిగిన మనిషీ నీకు నా జోహార్లు
చాలా మందికి నేను ఒక బ్యాంకు బ్యాలెన్సు మాత్రమే
చాలా మందికి నేను ఒక ఉద్యోగం మాత్రమే
చాలా మందికి నేను ఒక హోదా మాత్రమే
ఇటువంటి
సంకుచిత ప్రపంచంలో
గందరగోళ వ్యవస్థలో
అర్థం లేని హడావిడిలో
కళ్ళను దాటి కన్నీళ్ళను
మాటను దాటి మనసును
చూడగలిగిన మనిషీ నీకు నా జోహార్లు
Comments
Post a Comment